తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ మరియు అవుట్ సోర్సింగ్ విధానం లో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్లో భాగంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ ఖాళీలు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదల చేయడం జరిగింది .
ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో జిల్లా , జోనల్ , మల్టీ జోనల్ స్థాయి పోస్టులు ఉన్నాయి
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , రంగారెడ్డి జిల్లా
ఉద్యోగాలు : ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ జాబ్స్
✅ పోస్టుల పేర్లు : మెడికల్ ఆఫీసర్ , స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ , MPHA (F) , డేటా ఎంట్రీ ఆపరేటర్ కం అకౌంటెంట్
అర్హతలు : MBBS , DMLT , B.SC ( MLT ) , GNM , B.SC ( Nursing ) , డి ఫార్మసీ లేదా బీఫార్మసీ , 10th , Degree
✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది
✅ జీతం ఎంత ఉంటుంది :
మెడికల్ ఆఫీసర్ – 52,000/-
స్టాఫ్ నర్స్ – 29,900/-
ల్యాబ్ టెక్నీషియన్ – 27,300/-
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 – 27,300/-
MPHA (F) – 27,300/-
DEO కం అకౌంటెంట్ – 18,000/-
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
✅ పరీక్ష విధానం : ఎటువంటి పరీక్ష లేదు కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
ఫీజు : ఫీజు కూడా లేదు
అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం , రంగారెడ్డి జిల్లా నందు అప్లై చేయాలి
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి