Headlines

గ్రంధాలయ శాఖలో ఉద్యోగాలు భర్తీ | సొంత జిల్లాలో జాబ్ | Visakhapatnam Library Department Jobs Recruitment in Telugu | AP Outsourcing Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ తాజా గా విడుదలైంది . 

ప్రస్తుతం భర్తీ చేయబోతున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు . ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా విడుదల కావడం జరిగింది .

ఈ నోటిఫికేషన్ పౌర గ్రంథాలయ సంస్థ , విశాఖపట్నం జిల్లా నుండి విడుదల కావడం జరిగింది . జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో ఏటువంటి రాత పరీక్ష ఉండదు .

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . 

▶️ ఇలాంటి ఉద్యోగాల సమచారం కోసం ” INB Jobs Info YouTube” ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.

▶️ అలాగే మా అధికారిక టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా కలెక్టర్ , విశాఖపట్నం వారి ద్వారా విడుదల చేయబడింది

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు .

🔥 పోస్టుల పేర్లు : 

గ్రేడ్ -3 లైబ్రేరియన్ , రికార్డ్ అసిస్టెంట్ , లైబ్రరీ హెల్పర్

మొత్తం పోస్టులు : 12 ఖాళీలు 

లైబ్రేరియన్ – 07

రికార్డ్ అసిస్టెంట్ – 01

లైబ్రరీ హెల్పర్ – 04

🔥 అర్హతలు : 8th క్లాస్ , 10th క్లాస్ , డిగ్రీ అర్హతతో పాటుగా లైబ్రరీ సైన్స్ కోర్స్ పూర్తి చేసిన వారు అర్హులు.

ముఖ్యమైన తేదీలు 👇👇👇

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 15-07-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 2023 జూలై 1 నాటికి )

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు ( 2023 జూలై 1 నాటికి )

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , విభిన్న ప్రతిభావంతులకు పది సంవత్సరాలు వరకు గరిష్ట వయసులో సడలింపు కలదు .

🔥 జీతం ఎంత ఉంటుంది : జీతము వివరాలు పత్రికా ప్రకటన లో పేర్కొనలేదు

పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష లేదు . 

ఎంపిక విధానం : అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఇంటికి చేయవచ్చు

✓ సమానమైన మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారిలో ఎక్కువ వయసు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు .

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా , విద్యా రాతలు మరియు కుల ధ్రువీకరణ పత్రాలు జతపరిచి కార్యదర్శి , జిల్లా గ్రంధాలయ సంస్థ , గాయత్రి అపార్ట్మెంట్స్ , డోర్ నెంబర్ : 48-7-49 , ఫ్లాట్ నెంబర్- 11 , 3వ అంతస్తు , రామా టాకీస్ , వెజ్ మార్కెట్ లైన్ , విశాఖపట్నం-530016 అనే చిరునామాకు జూలై- 15 , 2023 నాటికి చేరే విధంగా పంపించాలి .

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 ✅ Download Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!