Headlines

EMRS Non Teaching Jobs Recruitment 2023 in Telugu | EMRS jobs Recruitment 2023

12th , డిప్లొమా , Degree , PG అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు . 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల యొక్క సమాచారాన్ని పూర్తిగా నోటిఫికేషన్ చదివాకే అర్హులైన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు Online లో అప్లై చేయాల్సి ఉంటుంది . 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా జులై 31వ తేదీ లోపు Apply చేయాలి .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ 

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 4062 పోస్టులు

భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రిన్సిపల్ , పిజిటి , అకౌంటెంట్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , ల్యాబ్ అటెండెంట్

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

అర్హతలు : ఇంటర్, డిప్లొమా , డిగ్రీ , PG వంటి అర్హతలతో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు .

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది . 

అప్లై చేయడానికి చివరి తేదీ : 31-07-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 

  1. ప్రిన్సిపల్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు మించకూడదు 
  2. పిజిటి ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు మించకూడదు
  3. అకౌంటెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు
  4. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు. 

🔥 వయస్సు సడలింపు :  భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .

అనగా ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు , మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసుడలింపు కలదు . 

ఫీజు :

  1. ప్రిన్సిపల్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 2000 రూపాయలు ఫీజు చెల్లించాలి. 
  2. పిజిటి ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 1500 రూపాయలు ఫీజు చెల్లించాలి .
  3. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు చెల్లించాలి .

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష పెట్టి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు . జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి టైపింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.

🔥 పరిక్ష కేంద్రాలు :  

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు విజయవాడలో తెలంగాణ అభ్యర్థులకు హైదరాబాదులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి . పరీక్ష కేంద్రం ఎక్కడ అనేది మీకు అడ్మిట్ కార్డులో తెలియజేస్తారు .

పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఉంటుంది .

ఈ అన్ని పరీక్షల్లో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఇస్తారు . ప్రతి తప్పు సమాధానం కి 0.25 మార్కు తగ్గించడం జరుగుతుంది.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి పరీక్షలో వచ్చిన మార్కుల మార్కుల ఆధారంగా 1:3 ఐదు నిష్పత్తిలో టైపింగ్ టెస్ట్ కు పిలవడం జరుగుతుంది .

ముఖ్యమైన సూచనలు :

ఈ ఉద్యోగాల ఎంపికలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కలదు విద్యార్హత మరియు వయస్సు విషయం లో ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీనే Cut-off తేది . ( 31-07-2023 ).

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!