Headlines

AP పోలీస్ శాఖలో కొత్త పోస్టులు | AP Police Department Latest Notification Update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలు 3920 పోస్టులకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుండి తాజాగా ఒక జీవో విడుదల కావడం జరిగింది .

ఈ జీవ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు ఇర్ బెటాలియన్లలో ప్రతి బెటాలియన్ కు 980 పోస్టులు మంజూరు చేస్తూ అనుమతి ఇవ్వడం జరిగింది . 

ఈ పోస్టులలో కానిస్టేబుల్ , ఎస్సై , రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ , అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ , జూనియర్ అసిస్టెంట్ ,  రికార్డ్ అసిస్టెంట్ , సీనియర్ అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , యూనిట్ మెడికల్ ఆఫీసర్ , ఫార్మసిస్టులు , ఎంపిహెచ్ఎ , ల్యాబ్ టెక్నీషియన్ , స్కావెంజర్లు , స్వీపర్లు , కుక్ , ధోబి ,బార్బర్ వంటి వివిధ రకాల పోస్టులు ఉన్నాయి .

ఈ పోస్టులో కొన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తారు  . మరికొన్ని రకాల పోస్టులు డిప్యూటేషన్ లేదా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానం లేదా ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు .

ప్రతి బెటాలియన్లు ఉండే పోస్టులకు సంబంధించిన వివరాలు మరియు జీతంకి సంబంధించిన వివరాలు క్రింద విధంగా ఉన్నాయి.  👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!