Headlines

KGMU Nursing Officer Recruitment 2023 | New Nursing Jobs vacancies | Govt jobs 2023

నర్సింగ్ చదివిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఒక సూపర్ భారీ నోటిఫికేషన్ విడుదల అయింది.. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది .

ఈ నోటిఫికేషన్ ఉత్తరప్రదేశ్ లో లక్నో వద్ద ఉన్న కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ నుంచి విడుదల కావడం జరిగింది .

నోటిఫికేషన్ లో ప్రస్తుతం పేర్కొన్న 1291 ఉద్యోగాలకు అదనంగా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

ఈ 1291 పోస్టుల్లో 1276 జనరల్ రిక్రూట్మెంట్ పోస్ట్లు ఉండగా , మరో 15 పోస్టులు బ్యాక్ లాగ్ రిక్రూట్మెంట్ పోస్ట్లు ఉన్నాయి . 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ , లక్నో 

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 1291

భర్తీ చేస్తున్న పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – వీటిని పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

అర్హతలు : GNM లేదా B.Sc ( నర్సింగ్ ) చేసి స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి . మరియు కనీసం 50 పడకల హాస్పిటల్ లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి .

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు .

అప్లై చేయడానికి చివరి తేదీ : అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు .

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (1-01-2023 నాటికి )

గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు  (1-1-2023 నాటికి )

వయో సడలింపు : ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు కలదు . అలాగే దివ్యాంగులైన అభ్యర్థులకు 15 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.

జీతం ఎంత ఉంటుంది : 44,900/- రూపాయలు నుండి 1,42,400/- రూపాయలు 

🔥 పరీక్షా కేంద్రాలు : ప్రధాన పట్టణాల్లోనే పరీక్ష నిర్వహిస్తారు . ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనం కొన్ని పరీక్షా కేంద్రాల పట్టణాలను ఎంచుకోవచ్చు .

పరీక్ష హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు . అప్లై తేదీ చివరి తేదీ మరియు పరీక్షా తేదీ వివరాలు కి సంబంధించిన షెడ్యూల్ అనేది వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది .

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు . ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు . 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు .

🔥 పరీక్ష విధానం : ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే ఈ పరీక్ష అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తారు . ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి . మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు . దీనికి రెండు గంటల సమయం ఇవ్వడం జరుగుతుంది . ఈ పరీక్షలో సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నల నుండి 60 మార్కులు , జనరల్ నాలెడ్జ్ , రీజనింగ్ ,  మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ కి సంబంధించిన సబ్జెక్టుల నుండి 30 మార్కులు కు ( 10 మార్కులు చొప్పున ) ప్రశ్నలు వస్తాయి .

🔥 రాత పరీక్షలో జనరల్ , ఈడబ్ల్యూఎస్, ఓబిసి  క్యాటగిరి అభ్యర్థులకు కనీసం 50% మార్కులు రావాలి . ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు కనీసం 45% మార్కులు రావాలి . ఇలా వస్తేనే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు .

✅ ఫీజు : GST తో కలుపుకొని UR అభ్యర్థులకు 1180/- రూపాయలు , OBC , EWS అభ్యర్థులకు 1180/- రూపాయిలు , SC , ST , PWD 708/- రూపాయలు చెల్లించాలి ..

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో అప్లై చేయాలి .

✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!