Headlines

గ్రంథాలయ సంస్థలో ఉద్యోగాలు భర్తీ | Latest Librarian , Office Subordinate, Watchmen Jobs in Andhrapradesh

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ తాజా గా విడుదలైంది . 

ప్రస్తుతం భర్తీ చేయబోతున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు . ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది .

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో ఏటువంటి రాత పరీక్ష ఉండదు .

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది .

ఈ నోటిఫికేషన్ జిల్లా గ్రంధాలయ సంస్థలో ఎస్సీ , ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లా కు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . 

▶️ ఇలాంటి ఉద్యోగాల సమచారం కోసం ” INB Jobs Info YouTube” ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.

▶️ అలాగే మా అధికారిక టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా కలెక్టర్ , కర్నూలు వారి ద్వారా విడుదల చేయబడింది

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – గౌరవ వేతనం చెల్లిస్తారు .

🔥 పోస్టుల పేర్లు : 

లైబ్రేరియన్ , ఆఫీస్ సభార్డినేట్ , వాచ్ మెన్

మొత్తం పోస్టులు : 6 ఖాళీలు 

లైబ్రేరియన్ -02

ఆఫీస్ సభార్డినేట్ -02 

వాచ్ మెన్ – 02

🔥 అర్హతలు : 8th క్లాస్ , లైబ్రరీ సైన్స్ కోర్స్ పూర్తి చేసిన వారు అర్హులు.

ముఖ్యమైన తేదీలు 👇👇👇

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 01-07-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 2023 జూలై 1 నాటికి )

🔥 గరిష్ట వయస్సు : 47 సంవత్సరాలు ( 2023 జూలై 1 నాటికి )

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

🔥 జీతం ఎంత ఉంటుంది : జీతము వివరాలు పత్రికా ప్రకటన లో పేర్కొనలేదు

పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష లేదు . 

ఎంపిక విధానం : అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఇంటికి చేయవచ్చు

✓ సమానమైన మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారిలో ఎక్కువ వయసు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు .

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా , విద్యా రాతలు మరియు కుల ధ్రువీకరణ పత్రాలు జతపరిచి కార్యదర్శి జిల్లా గ్రంధాలయ సంస్థ ఒంగోలు అనే చిరునామాకు జూలై- 1 – 2023 నాటికి చేరే విధంగా పంపించాలి .

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే అనే 08592233132 నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు . 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!