Headlines

ఆంద్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు | Latest jobs Notifications in Andhrapradesh | Govt jobs Notifications

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . 

ఈ నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ప్రస్తుతం భర్తీ చేయబోతున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో ఏటువంటి రాత పరీక్ష ఉండదు .

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపికైన అభ్యర్థుల యొక్క సెలక్షన్ లిస్ట్ అధికారికి వెబ్సైట్లో తర్వాత పెట్టడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారికి వెబ్సైట్ చూస్తూ ఉండాలి .

ఈ నోటిఫికేషన్ ద్వారా కర్నూలు జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ , విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కాబోతున్న జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రంలో గౌరవ వేతనం పై పని చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ కూడా క్రింద ఉన్నవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా కలెక్టర్ , కర్నూలు వారి ద్వారా విడుదల చేయబడింది

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – గౌరవ వేతనం చెల్లిస్తారు .

🔥 పోస్టుల పేర్లు : క్లినికల్ సైకాలజిస్ట్ / సైకాలజిస్ట్ , సీనియర్ ఫిజియోథెరపిస్ట్ లేదా ఆక్యుబేషనల్ థెరపిస్ట్ , సీనియర్ ప్రోస్టిటిస్ట్ లేదా ఆర్తోటిస్ట్ , ప్రోస్టిటిస్ట్ లేదా ఆర్తోటిస్ట్ టెక్నీషియన్ , సీనియర్ స్పీచ్ థెరపిస్ట్ లేదా ఆడియాలజిస్ట్ , హియరింగ్ అసిస్టెంట్ లేదా జూనియర్ స్పీచ్ థెరపిస్ట్ , మొబిలిటీ ఇన్స్ట్రక్టర్ , మల్టీపర్పస్ రిహాబిలిటేషన్ వర్కర్ , అకౌంటెంట్ కం క్లర్క్ కం స్టోర్ కీపర్ , అటెండర్ కం ప్యూన్ మెసెంజర్ , ఒకేషనల్ కౌన్సిలర్ కం కంప్యూటర్ , ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపిస్ట్ , ట్రాన్స్ డిసిప్లినరీ స్పెషల్ ఎడ్యుకేటర్ , మరియు క్యారీ గివర్

మొత్తం పోస్టులు : 15

🔥 అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ మరియు డార్క్ రూమ్ అసిస్టెంట్ వంటి సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. విద్యార్హతలు పూర్తి వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చదవండి .

ముఖ్యమైన తేదీలు 👇👇👇

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 30-06-2023

షార్ట్ లిస్ట్ ఫైనల్ చెయ్యి తేదీ : అధికారిక వెబ్సైట్లో తరువాత అప్డేట్ చేస్తారు

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయు తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత అప్డేట్ చేస్తారు .

కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు 

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : పోస్టును బట్టి జీతం ఉంటుంది . 

6,250/- నుండి 20,500/- వరకు

పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష లేదు . 

ఎంపిక విధానం : అకాడమిక్ మెరిట్ మరియు అనుభవం ఉన్నవారికి వెయిటేజీ ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తారు.

✓ సమానమైన మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారిలో ఎక్కువ వయసు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు .

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!