Headlines

AP Contract Basis Jobs Recruitment 2023 | AP Medical Health Department Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ త్వరభర్తి కాకుండా మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేసినందుకు విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు . కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో ఏటువంటి రాత పరీక్ష ఉండదు .

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపికైన అభ్యర్థుల యొక్క సెలక్షన్ లిస్ట్ అధికారికి వెబ్సైట్లో తర్వాత పెట్టడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారికి వెబ్సైట్ చూస్తూ ఉండాలి .

ఈ నోటిఫికేషన్ ను కాకినాడలో ఉన్న సాధారణ ఆసుపత్రిలో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు ఉందా ఖాళీలను భర్తీ చేయడానికి విడుదల చేశారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ కూడా క్రింద ఉన్నవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , కాకినాడ జిల్లా

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు 

🔥 పోస్టుల పేర్లు : కౌన్సిలర్ , అకౌంటెంట్ లేదా డేటా మేనేజర్ , రిసెప్షనిస్ట్ కం క్లర్క్ , డార్క్ రూమ్ అసిస్టెంట్ 

మొత్తం పోస్టులు : 04

🔥 అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ మరియు డార్క్ రూమ్ అసిస్టెంట్ వంటి సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. విద్యార్హతలు పూర్తి వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చదవండి .

ముఖ్యమైన తేదీలు 👇👇👇

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 20-06-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 27-07-2023

షార్ట్ లిస్ట్ ఫైనల్ చెయ్యి తేదీ : అధికారిక వెబ్సైట్లో తరువాత అప్డేట్ చేస్తారు

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయు తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత అప్డేట్ చేస్తారు .

కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు 

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : 

  • కౌన్సిలర్ ఉద్యోగాలకు 17,500 రూపాయలు
  • అకౌంటెంట్ లేదా డేటా మేనేజర్ ఉద్యోగాలకు 12,000/- రూపాయలు
  • రిసెప్షనిస్ట్ కం క్లర్క్ ఉద్యోగానికి – 25,220/- రూపాయలు
  • డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉద్యోగానికి 28,280 రూపాయలు జీతం ఉంటుంది .

పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష లేదు . 

ఎంపిక విధానం : అకాడమిక్ మెరిట్ మరియు అనుభవం ఉన్నవారికి వెయిటేజీ ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తారు.

సమానమైన మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారిలో ఎక్కువ వయసు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు .

🔥 ఫీజు : అప్లై చేసే ఓసి , బీసీ అభ్యర్థులు 300/- ఫీజు చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులకు అప్లై చేసే ప్రతి ఉద్యోగానికి వేరువేరుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి . 

Note : ఫీజు ఒకసారి చెల్లించిన తర్వాత రిఫండ్ చేయడం జరగదు .

✅ అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!