ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు .
అయితే ఈ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ కాదు , కేంద్ర ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్ .
ఈ నోటిఫికేషన్ నేషనల్ అట్మాస్పిరిక్ రీసెర్చ్ లాబరేటరీ నుండి విడుదలైంది . ఈ సంస్థ ఆంద్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గండకీ అనే ప్రాంతం లో ఉంది .
నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ కూడా క్రింద ఉన్నవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నేషనల్ అట్మాస్పిరిక్ రీసెర్చ్ లాబరేటరీ నుండి విడుదలైంది .
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ప్రస్తుతానికి ఈ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నప్పటికీ పర్మినెంట్ చేసే అవకాశం ఉంది .
పోస్టుల పేర్లు : క్యాటరింగ్ అటెండెంట్ – A
✅ మొత్తం పోస్టులు : 01
అర్హతలు : 10th పాస్
✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 17 -06-2023
అప్లై చేయడానికి చివరి తేదీ : 16-07-2023
✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 26 సంవత్సరాలు
జీతం ఎంత ఉంటుంది : 18,000/- జీతము తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
✅ ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు స్కిల్ టేస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
సమానమైన మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారిలో ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు .
పరీక్ష తేదీకి సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థుల అధికారిక వెబ్సైట్లో మరియు మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన మెయిల్ ను తరుచుగా చూస్తూ ఉండాలి.
✅ అప్లికేషన్ విధానం : ఆన్లైన్
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అప్లై లింక్ – ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
YouTube Channel – Click here
Telegram Group – Click here
Our APP – Click here