Headlines

విద్యా సంస్థలో పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ | IITK Non Teaching Jobs Recruitment in Telugu

భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , ఖరగ్ పూర్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 రకాల వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల యొక్క సమాచారాన్ని పూర్తిగా నోటిఫికేషన్ చదివాకే అర్హులైన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు Online లో అప్లై చేయాల్సి ఉంటుంది

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా జులై 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయాలి.

నోటిఫికేషన్ లో ప్రస్తుతం పేర్కొన్న 153 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , ఖరగ్ పూర్

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 153

భర్తీ చేస్తున్న పోస్టులలో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 53 పోస్టులు , ఎస్సీ కేటగిరీలో 22 పోస్టులు , ఎస్టి కేటగిరీలో 14 పోస్టులు , ఓబీసీ కేటగిరిలో 41 పోస్టులు , ఈడబ్ల్యూఎస్ క్యాటగిరి లో 16 పోస్టులు , PWD క్యాటగిరిలో 6 పోస్టులు భర్తీ చేస్తున్నట్లుగా ఇవ్వడం జరిగింది .

భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ , జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ , జూనియర్ టెక్నికల్ , సూపర్ఇంటెండెంట్ , జూనియర్ ఇంజనీర్ మెడికల్ లాబరేటరీ టెక్నీషియన్ , స్టాఫ్ నర్స్ , సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ , ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ , అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గ్రేడ్-2 , జూనియర్ అసిస్టెంట్ , జూనియర్ టెక్నీషియన్ / జూనియర్ లేబరేటరీ అసిస్టెంట్ , సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ , డ్రైవర్ గ్రేడ్-2

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

అర్హతలు : 10th , ఇంటర్, డిగ్రీ ఒంటి అర్హతలతో పాటు కొన్ని రకాల ఉద్యోగాలకి అనుభవం కూడా ఉండాలి .

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది . 

అప్లై చేయడానికి చివరి తేదీ : 05-07-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : ఉద్యోగాలను బట్టి కొన్ని రకాల ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు మరికొన్ని రకాల ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు పెంచకూడదు . 

🔥 వయస్సు సడలింపు :  భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .

ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , 

ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు .

🔥 ఫీజు : SC , ST, PWD , మరియు మహిళా అభ్యర్థులకు 250/- రూపాయలు , మిగతా వారికి 500/- రూపాయలు ఫీజు ఉంటుంది .

జీతం ఎంత ఉంటుంది : భర్తీ చేస్తున్న పోస్టులో కొన్ని రకాల పోస్టులకు Level-3 ప్రకారం జీతం ఉంటుంది . మరికొన్ని రకాల ఉద్యోగాలకు Level-3 ప్రకారం జీతం ఉంటుంది .

అనగా Level-3 ప్రకారం అయితే 21,700/- నుండి 69,100/- వరకు జీతము ఉంటుంది.

Level-6 ప్రకారం అయితే 35,400/- నుండి 1,12,400/- వరకు జీతం ఉంటుంది .

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష పెట్టి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు

🔥 పరిక్ష కేంద్రాలు : పరీక్ష కేంద్రాల వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు .

ముఖ్యమైన సూచనలు :

  1. ఈ ఉద్యోగాల ఎంపికలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
  2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కలదు
  3. విద్యార్హత మరియు వయస్సు విషయం లో ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీనే Cut-off తేది . ( 05-07-2023 )

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!