తెలంగాణ రాష్ట్రంలో ఇది మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ విభాగము మరియు చైల్డ్ హెల్ప్ లైన్ , వివిధ జిల్లాలలో బాలల హక్కుల పరిరక్షణ , సంక్షేమం కోసం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతున్నారు .
🔥 పూర్తి నోటిఫికేషన్లు సమాచారం మరియు అధికారిక నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
✅ ప్రస్తుతం ఈ నోటిఫికేషన్లు హైదరాబాద్ , రంగారెడ్డి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల నుండి విడుదల కావడం జరిగింది .
✅ అన్ని జిల్లాల్లోనూ ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు . కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయవచ్చు .
🔥 హైదరాబాద్ జిల్లాలో భర్తీ చేస్తున్న పోస్టులు :
ప్రొటెక్షన్ ఆఫీసర్ ( ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , ప్రొటెక్షన్ ఆఫీసర్ ( నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , లీగల్ కం ప్రొబిషన్ ఆఫీసర్ , సోషల్ వర్కర్ , అవుట్ రీచ్ వర్కర్ , ప్రాజెక్టు కోఆర్డినేటర్ , కౌన్సిలర్ , చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్స్ , కేస్ వర్కర్స్
🔥 మేడ్చల్ మల్కాజ్గిరి లో భర్తీ చేస్తున్న పోస్టులు :
ప్రొటెక్షన్ ఆఫీసర్ ( ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , ప్రొటెక్షన్ ఆఫీసర్ ( నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , లీగల్ కం ప్రొబిషన్ ఆఫీసర్ , సోషల్ వర్కర్ , అవుట్ రీచ్ వర్కర్ , ప్రాజెక్టు కోఆర్డినేటర్ , కౌన్సిలర్ , చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్స్ , కేస్ వర్కర్స్ , డేటా అనలిస్ట్,
🔥 రంగారెడ్డి జిల్లాలో భర్తీ చేస్తున్న పోస్టులు :
ప్రొటెక్షన్ ఆఫీసర్ ( ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , ప్రొటెక్షన్ ఆఫీసర్ ( నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , లీగల్ కం ప్రొబిషన్ ఆఫీసర్ , సోషల్ వర్కర్ , అవుట్ రీచ్ వర్కర్ , ప్రాజెక్టు కోఆర్డినేటర్ , కౌన్సిలర్ , చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్స్ , కేస్ వర్కర్స్ , ANM మరియు చౌకీదారు
✅ విద్యార్హతలు : కేస్ వర్కర్ ఉద్యోగానికి 12th పాస్ అయిన వాళ్ళు అర్హులు , ANM ఉద్యోగానికి ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు . మిగిలిన ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసిన వారు అర్హులు ( పూర్తి విద్యార్హతల సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని వివరాలు చూడవచ్చు )
✅ మూడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులలో జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో మొత్తం 30 పోస్టులు భర్తీ చేస్తున్నారు , మేడ్చల్ మల్కాజిగిరిలో 18 పోస్టులు భర్తీ చేస్తున్నారు , మరియు హైదరాబాద్ జిల్లాలో మొత్తం 30 పోస్టులు భర్తీ చేస్తున్నారు .
✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : అన్ని జిల్లాలు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది .
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : అన్ని జిల్లాల్లో అప్లై చేయడానికి చివరి తేదీ 24-06-2023
✅ వయస్సు : 21 నుండి 35 సంవత్సరాలు
తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు ప్రకారం ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ను పూర్తిచేసి పదో తరగతి మరియు వివిధ రకాల విద్యార్హత ధ్రువపత్రాలు , అనుభవము , కుల దృవీకరణ పత్రము మరియు వివిధ రకాల ద్రౌపత్రాల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించి సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ ను అందజేయాలి .
✅ హైదరాబాద్ జిల్లాలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయవలసిన కార్యాలయం అడ్రస్ వివరాలు – District Welfare Officer, WCD&SC Dept., 4th Floor, Sneha Silver Jubilee Bhavan, Collectorate, Lakdi ka Pool, Hyderabad – 500004.
✅ రంగారెడ్డి జిల్లాలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయవలసిన కార్యాలయం అడ్రస్ వివరాలు : జిల్లా బాలల పరిరక్షణ విభాగం , బాల రక్షా భవన్ , మహిళా శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ , రంగారెడ్డి జిల్లా . H.NO – 8-3-222 , వెంగళరావు నగర్ , యూసఫ్ గూడ రోడ్ , మధుర నగర్ మెట్రో స్టేషన్ దగ్గర , హైదరాబాద్ – 500038 .
✅ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అప్లికేషన్ సబ్మిట్ చేయవలసిన కార్యాలయం అడ్రస్ వివరాలు : District Welfare Officer, WCD&SC Dept , Integrated District Office’s Complex ( IODC ) , Collectorate Complex , Antaipally , Shamirpet Mdl , Medchal- Malkangiri District – 500078
అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ సాయంత్రం ఐదు గంటలకి ఉద్యోగాలకు అప్లికేషన్ పంపించాలి . పోస్టల్ సంబంధిత కారణం వలన అప్లికేషన్ ఆలస్యమైతే అటువంటి అప్లికేషన్లు తిరస్కరిస్తారు .
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
🔥 Telegram Group – Click here
🔥 Our APP – Click here