నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ చెందిన ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి నాన్ గెజిటేడ్ ఉద్యోగాలైన కానిస్టేబుల్ ( డ్రైవర్ ) ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .
ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది .
ప్రస్తుతానికి ఈ ఉద్యోగాలను తాత్కాలిక విధానంలో భర్తీ చేస్తున్నప్పటికీ పర్మినెంట్ చేసే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేశారు .
నోటిఫికేషన్ లో ప్రస్తుతం పేర్కొన్న 458 ఉద్యోగాలకు అదనంగా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి . ఈ పోస్టులకు ఆఫ్లైన్ లో అనగా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించే అవకాశం లేదు .
ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో 10 శాతం ఉద్యోగాలు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది . ఈ విధంగా కేటాయించిన ఉద్యోగాలకు అర్హులైన ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు లేకపోతే నాన్ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులను ఆ కేటగిరీల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 458
ఇందులో అన్ రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు – 195 పోస్టులు , ఎస్సీ క్యాటగిరి అభ్యర్థులకు 74 పోస్టులు , ఎస్టి కేటగిరి అభ్యర్థులకు 37 పోస్టులు , ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు 110 పోస్టులు , ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరి అభ్యర్థులకు 42 పోస్టులు కేటాయించడం జరిగింది .
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : కానిస్టేబుల్ ( డ్రైవర్ )
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ప్రస్తుతానికి తాత్కాలిక విధానంలో ఉద్యోగంలోకి తీసుకుంటారు , తర్వాత పర్మినెంట్ చేస్తారు
✅ అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి అర్హతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి .
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : జూన్ 27 -2023 నుండి
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : జూలై 26 -2023
🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .
ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,
ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు వారి యొక్క సర్వీస్ ఆధారంగా మూడు సంవత్సరాలు వయో సడలింపు తప్పకుండా ఉంటుంది .
✅ జీతం ఎంత ఉంటుంది : జీతము మరియు ఇతర అలవెన్స్ తో పాటుగా మరికొన్ని వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి
🔥 పరీక్షా కేంద్రాలు : నోటిఫికేషన్ లో ఈ వివరాలు పేర్కొనలేదు
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : శారీరక కొలతలు , శారీరిక దారుఢ్య పరీక్షలు , రాత పరీక్ష , ప్రాక్టికల్ టెస్ట్, వైద్య పరీక్షలు, మరియు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు
🔥 రాత పరీక్షలో జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 35 శాతం మార్కులు రావాలి . ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు కనీసం 33% మార్కులు రావాలి ఇలా వస్తేనే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు .
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నుండి కేటగిరి వారిగా ప్రతి పోస్ట్ కి పదిమంది చొప్పున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి పిలుస్తారు . తరువాత ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు . మెడికల్ ఎగ్జామినేషన్లో అన్ ఫిట్ అయినవారికి రివ్యూ మెడికల్ ఎగ్జామ్ కి హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది
✅ ఫీజు : 100/- ( ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు )
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో అప్లై చేయాలి .
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
🔥 Telegram Group – Click here
🔥 Our APP – Click here