Headlines

APSFC Contract Basis Jobs Recruitment | AP Contract Basis Jobs Apply

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు .

నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్షతోపాటు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది . ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ కూడా క్రింద ఉన్నవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్  

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : అసిస్టెంట్ మేనేజర్ ( ఫైనాన్స్ , లా , టెక్నికల్ ) 

✅ మొత్తం పోస్టులు : 20

🔥 అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ బీటెక్ , మరియు ఇతర కొన్ని అర్హతలతో పాటు అనుభవం ఉండాలి . 

తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం తప్పకుండా రావాలి .

✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 31-05-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 30-06-2023

✅ కనీస వయస్సు : 21 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు

✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : నెలకు 35,000/-

✅ కాంట్రాక్ట్ వ్యవధి : 36 నెలలు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు . పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:3 లేదా 1:4 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు . చివరిగా పరీక్షలో మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు .

✅ పరీక్ష విధానం : మొత్తం పరీక్షలో 130 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి .

🔥 ప్రోఫిసియన్సీ నాలెడ్జ్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ , రీజనింగ్ , ఇంగ్లీష్ , జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్ కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు .

✅ పరీక్ష తేదీ : జూలై నెలలో నిర్వహిస్తారు ( 2023 ) 

పరీక్ష తేదీకి సంబంధించిన సమాచారం అభ్యర్థుల యొక్క మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది . హాల్ టికెట్ ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి .

✅  పరీక్షా కేంద్రాలు : విజయవాడ , విశాఖపట్నం , రాజమహేంద్రవరం , ఏలూరు , గుంటూరు , ఒంగోలు , తిరుపతి , కడప , కర్నూలు , హైదరాబాద్

🔥 ఫీజు : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 354/-

జనరల్ , బీసీ అభ్యర్థులకు 500/- రూపాయలు ఫీజు ఉంటుంది .

✅ అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!