రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ సికింద్రాబాద్ జోన్ గా కలిగిన సౌత్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల కావడం జరిగింది . సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను కాంట్రాక్టు బేసిస్ విధానములో భర్తీ చేస్తున్నారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల యొక్క సమాచారాన్ని పూర్తిగా నోటిఫికేషన్ చదివాకే అర్హులైన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి .
ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది . అనగా పోస్ట్ ద్వారా అప్లై చేయాలి .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు వాడుకలో ఉన్న ఈమెయిల్ లేకపోతే కొత్తగా ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకుని దాన్ని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి అయ్యేవరకు ఉపయోగించాలి .
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా జూన్ 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు తమ అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి. పోస్టల్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆలస్యం వలన మీ అప్లికేషన్ చేరకపోతే సౌత్ సెంట్రల్ రైల్వే ఎటువంటి బాధ్యత వహించదు .
అప్లికేషన్ పంపించే కవరు మీద తప్పనిసరిగా మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు తెలియజేయాలి .
నోటిఫికేషన్ లో ప్రస్తుతం పేర్కొన్న 35 ఉద్యోగాలకు అదనంగా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : సౌత్ సెంట్రల్ రైల్వే , సికింద్రాబాద్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 35
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ టెక్నికల్ అసోసియేట్
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు . 19/11/2023 వరకు కాంట్రాక్ట్ సమయం ఉంటుంది . లేదా రెగ్యులర్ ఉద్యోగులు జాయిన్ అయ్యే వరకు కాల పరిమితి కొనసాగిస్తారు .
✅ అర్హతలు : వివిధ పోస్టులకు పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లమో ఉండాలి .
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది .
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 30-06-2023
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 33 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .
ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,
ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు .
✅ జీతం ఎంత ఉంటుంది :
✓ Z క్లాస్ సిటీలో అయితే 25,000/-
✓ Y క్లాస్ సిటీలో అయితే 27,000/-
✓ X క్లాస్ సిటీలో అయితే 30,000/-
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదు . మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
✓ విద్యార్హతకు 55 మార్కులు
✓ అనుభవం కు 30 మార్కులు
✓ పర్సనాలిటీ లేదా ఇంటెలిజెన్స్ కు 15 మార్కులు .
అంటే మొత్తం 100 మార్కులకు గాను ఈ విధంగా లెక్కించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
✅ ఫీజు : 500/- రూపాయలు
అర్హులైన ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు మహిళా అభ్యర్థులు , మైనారిటీ అభ్యర్థులు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 250/- ఫీజు చెల్లించాలి.
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .
ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటారు .
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
🔥 Instagram – Click here
🔥 Our APP – Click here
🔥 Join Telegram Group – Click here