Headlines

EMRS Recruitment in Telugu | Eklavya Model Residential Schools Recruitment 2023

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది  .

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 38,800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉద్యోగ అర్హతలతో పాటుగా మరికొన్ని వివరాలు తెలియ చేస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు .

ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్.

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 38,800

భర్తీ చేస్తున్న : ప్రిన్సిపల్ ,  వైస్ ప్రిన్సిపల్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ , ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ , ఆర్ట్ టీచర్ , మ్యూజిక్ టీచర్ , ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ , లైబ్రేరియన్ ,కౌన్సిలర్ , స్టాఫ్ నర్స్ , హాస్టల్ వార్డెన్ , అకౌంటెంట్ ,సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , క్యాటరింగ్ అసిస్టెంట్ , డ్రైవర్ , ఎలక్ట్రిషన్ కం ప్లంబర్ , ల్యాబ్ అటెండెంట్ ,  గార్డినర్ , కుక్ , మెస్ హెల్పర్ , చౌకీదారు , స్వీపర్ 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

అర్హతలు : 10th, Inter, ITI ,, డిప్లొమా , Degree , PG, B.Sc ( Nursing ) మరియు ఇతర అర్హతలు

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : త్వరలో ప్రారంభం అవుతుంది

అప్లై చేయడానికి చివరి తేదీ : ఇంకా తెలియజేయలేదు

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు ఉంటుంది .

వయస్సు సడలింపు : 

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , 

ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు తప్పకుండా ఉంటుంది .

జీతం ఎంత ఉంటుంది : మీరు ఎంపికయ్యే ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది

పరీక్షా కేంద్రాలు : పూర్తి నోటిఫికేషన్ లో తెలియజేస్తారు

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా .

ఫీజు : పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో తెలియజేస్తారు

అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

5 thoughts on “EMRS Recruitment in Telugu | Eklavya Model Residential Schools Recruitment 2023

  1. From
    Guguloth.Vani (Bsc) nursing completed in 2020 .now working in Kim’s hospital Gachibowli Hyderabad Telangana.Experienc in 3 years. Cardiology Department CICU.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!