Headlines

సొంత జిల్లాలో బ్యాంక్ ఉద్యొగం | గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు | IBPS RRB Recruitment 2023

నిరుద్యోగులకు ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ శుభవార్త చెప్పింది.

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో వివిధ ఉద్యోగాలు భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది .

డిగ్రీ అర్హతతో ప్రభుత్వ బ్యాంక్స్ లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది .

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5538 పోస్టులు భర్తీ చేస్తున్నారు .

పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారికి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

 ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామాల్లో ఉండే బ్యాంక్స్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు జూన్ 21వ తేదీ లోపు అప్లై చేయాలి .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 5538

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : డిగ్రీ పాస్ తోపాటు స్థానిక భాష వచ్చి ఉండాలి . కొన్ని రకాల ఉద్యోగాలకు మాత్రమే అనుభవం ఉండాలి . కంప్యూటర్ కి సంబంధించిన పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 01-06-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 21-06-2023

🔥 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ  : ఆగస్ట్ 2023 లో నిర్వహిస్తారు

🔥 ప్రిలిమ్స్ ఫలితాలు : సెప్టెంబర్ 2023 లో విడుదల చేస్తారు

🔥 మెయిన్స్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 2023లో నిర్వహిస్తారు .

🔥 మెయిన్స్ ఫలితాలు :  అక్టోబర్ 2023లో విడుదల చేస్తారు

🔥 ఇంటర్వ్యూలు : అక్టోబర్ లేదా నవంబర్ 2023లో నిర్వహిస్తారు .

🔥 వయస్సు : 

ఆఫీసర్ ఉద్యోగాలకు : 21 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి .

ఆఫీసర్ ( స్కేల్-2 ) ఉద్యోగాలకు 21 నుండి 32 సంవత్సరాలు మధ్య ఉండాలి .

ఆఫీసర్ ( స్కేల్-3 ) ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి .

ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఉద్యోగాలకు 18 నుంచి 28 సంవత్సరాలు మధ్య ఉండాలి .

🔥 వయస్సు సడలింపు : 

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , 

ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , 

దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు ఎంపికయ్యే ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది

ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు 👇

  • ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . అవి అనంతపూర్ , చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , శ్రీకాకుళం , హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్ , ఖమ్మం 

👉 మెయిన్స్ పరీక్ష కేంద్రాలు : గుంటూరు , కర్నూలు విజయవాడ , హైదరాబాద్ , కరీంనగర్

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ప్రిలిమ్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్ కు ఎంపిక చేస్తారు . మెయిన్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది .

🔥 నోట్: 0.25 రుణాత్మక మార్కుల విధానం ఉంటుంది .

🔥 ఫీజు : 175 /- ( ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు ,  వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు )

మిగతా అభ్యర్థులు 850/- రూపాయలు ఫీజు చెల్లించాలి  

🔥 పరీక్ష భాష : తెలుగు , ఉర్దూ , హిందీ , ఇంగ్లీష్ తో పాటు మరికొన్ని స్థానిక భాషల్లో ఉంటుంది .

🔥 అప్లికేషన్ విధానం : IBPS అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!