Headlines

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు భర్తీ | స్టాఫ్ నర్స్ , కౌన్సిలర్ పోస్ట్లు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానం లో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

విజయనగరం జిల్లాలో జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ కార్యక్రమం , జిల్లా ఆసుపత్రి పార్వతీపురం నందు ART కేంద్రం లో స్టాఫ్ నర్స్ మరియు ప్రభుత్వ సరోజన ఆస్పత్రి , విజయనగరం నందు ART కేంద్రము లో కౌన్సిలర్ ఉద్యోగము కోరకు దరఖాస్తులు ఆహ్వానం చేస్తున్నారు . 

కాబట్టి జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ కార్యక్రమం , జిల్లా ఆసుపత్రి పార్వతీపురం నందు ART కేంద్రం లో స్టాఫ్ నర్స్ మరియు ప్రభుత్వ సరోజన ఆస్పత్రి , విజయనగరం నందు ART కేంద్రము లో కౌన్సిలర్ ఉద్యోగము కోరకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేయాలి అంటే విజయనగరం జిల్లా అధికారి వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దానిని పూర్తి చేసి అవసరమైన ధ్రువ పత్రాలు అన్ని జతపరిచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం విజయనగరం జిల్లా నందు అప్లికేషన్ సబ్మిట్ చేయవలెను . 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : మొత్తం ఉద్యోగాలు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , విజయనగరం

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : స్టాఫ్ నర్స్ , కౌన్సిలర్ 

🔥 అర్హతలు : GNM / B.SC ( Nursing ) , 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 25-05-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 01-06-2023

🔥 అప్లికేషన్ పరిశీలన తేదీ : జూన్ 2 నుండి జూన్ 3 వరకు 

🔥 ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 05-06-2023

🔥 అభ్యంతరాల స్వీకరణ తేదీ : 6,7,8, జూన్ 2023

🔥 ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 12-06-2023

🔥 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 13-06-2023

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 జీతం ఎంత ఉంటుంది

స్టాఫ్ నర్స్ – 21,000/-

కౌన్సిలర్ – 21,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు 

🔥 ఫీజు : OC లేదా జనరల్ అభ్యర్థులకు – 400/-

మిగతా అభ్యర్థులకు – 200/- 

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం , విజయనగరం  నందు అప్లై చేయాలి 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

🔥 గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి జిల్లా వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ను స్వయంగా పూర్తి చేసి విద్యార్హతలు మరియు ఇతర ధ్రువపత్రాల నకలు కాపీలను జతపరిచి అప్లికేషన్ ను జూన్ 1 సాయంత్రం 5:00 లోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం , విజయనగరం నందు సబ్మిట్ చేయాలి. 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!