Headlines

యూనివర్సిటీ లో పర్మినెంట్ ఉద్యోగాలు | Latest Government Jobs

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన వల్లభ భాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు . 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది .

నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ , ఫార్మసిస్ట్ , ల్యాబరేటరీ అసిస్టెంట్ , లైబ్రరీ అటెండెంట్  టెక్నికల్ అసిస్టెంట్ , అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ , జూనియర్ ఇంజనీర్ ,డ్రైవర్ , స్టేనో గ్రాఫర్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు జూన్ 16వ తేదీ లోపు అప్లై చేయాలి .

2021 లో ఈ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేయాల్సిన అవసరం లేదు .

ఎస్సీ , ఎస్టీ, OBC, మరియు వికలాంగ అభ్యర్థులు వారికి సంబంధించిన రిజర్వేషన్ వర్తింప చేయాలి అంటే తప్పనిసరిగా తాజాగా చేయించిన రిజర్వేషన్ సర్టిఫికెట్లను అప్లికేషన్ తో పాటు జతపరచాలి .

పరీక్ష మరియు నైపుణ్యపరుచుకు హాజరయ్యే అభ్యర్థులు వారి ఖర్చులను వారే భరించాలి.  T.A , D.A లు చెల్లించరు .

ఉన్న పోస్టుల్లో నాలుగు శాతం ఉద్యోగాలు వికలాంగ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : వల్లభ భాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ , యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 67

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 16-06-2023

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 17-05-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు మారుతుంది , ఉద్యోగాన్ని బట్టి గరిష్ట వయస్సు వివరాలు నోటిఫికేషన్ లో చూడండి

🔥 వయస్సు సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది .

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , 

ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , 

దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు ఎంపికయ్యే ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది

🔥 పరీక్షా కేంద్రాలు : పరీక్షా కేంద్రాల వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు .

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు . చాలా రకాల ఉద్యోగాలకు పేపర్ 1 ,  పేపర్ 2 ఉంటాయి . సిలబస్ కు సంబంధించిన వివరాలు మీరు నోటిఫికేషన్ లో చూడవచ్చు

🔥 ఫీజు : 500/- ( మహిళలు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు వికలాంగ అభ్యర్థులు లకు ఫీజు నుండి మినహాయింపు కలదు ) . ఈ ఫీజును డిడి రూపంలో ఏదైనా జాతీయ బ్యాంకులో చెల్లించాలి . ఈ డి డి ను అప్లికేషన్ తో పాటు జత చేసి పంపించాలి .

🔥 అప్లికేషన్ విధానం : అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని నింపి దరఖాస్తు తో పాటు అవసరమైన ధ్రువపత్రాలను జత చేసి ఫీజు చెల్లించిన డీడీ ని కూడా జత చేసి అప్లికేషన్ ను పోస్టులో పంపించాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసి నింపి అప్లికేషన్ పంపండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

YouTube ChannelClick here

Telegram GroupClick here

Our APPClick here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!