తమిళనాడులోని నైవేలి లెగ్నైట్ కార్పొరేషన్ నుండి వివిధ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
నోటిఫికేషన్ ద్వారా నైవేలి లో ఉన్న 350 పడకలు గల జనరల్ హాస్పిటల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు . నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 ఖాళీలు భర్తీ చేస్తున్నారు .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్
మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 103
ఉద్యోగం పేరు : నర్సింగ్ అసిస్టెంట్ , మెటర్నిటీ అసిస్టెంట్, పంచకర్మ అసిస్టెంట్ , రేడియో గ్రాఫర్ , ల్యాబ్ టెక్నీషియన్ , డయాలసిస్ టెక్నీషియన్ , ఎమర్జెన్సీ కేర్ టెక్నీషియన్ , ఫిజోతెరపిస్ట్, నర్సులు
ఇవి ఎలాంటి ఉద్యోగాలు – 3 సంవత్సరాల కాలానికి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు
అర్హతలు : ఉద్యోగాన్ని బట్టి వివిధ అర్హతలు ఉండాలి .
ముఖ్యమైన తేదీ : 01-05-2023
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 12-05-2023
అప్లై చేయడానికి చివరి తేదీ : 02-06-2023
కనీస వయస్సు : 18 సంవత్సరాలు నిండాలి
గరిష్ట వయస్సు : 55 సంవత్సరాలు కు మించకుడదు
నోట్: అన్ రిజర్వ్డ్ క్యాటగిరి లో ఉన్న ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్స్ వర్తించవు .
జీతం ఎంత ఉంటుంది : ఉద్యోగాన్ని బట్టి 25 వేల నుండి 36 వేల వరకు ఉంటుంది .
ఇతర సదుపాయాలు : PF , ESI , గ్రాట్యూటీ వంటి ఇతర సదుపాయాలు వర్తిస్తాయి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్షా ఆధారంగా ఎంపిక చేస్తారు .
అభ్యర్థుల ఎంపికలో క్రింది విషయాలను పరిగణలోకి తీసుకుంటారు – పరీక్షలు వచ్చిన మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు .
పరీక్ష విధానం : మొత్తం పరీక్ష 100 మార్కులకు ఉంటుంది .
ఈ పరీక్ష లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు, ఉద్యోగానికి సంబంధించిన సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రశ్నలు పరీక్షలో ఇస్తారు
ఫీజు : UR , OBC , EWS అభ్యర్థులకు – 486/-
SC, ST, PwBD , Ex-servicemen అభ్యర్ధులకు 236/-
అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో అప్లై చేయాలి . అర్హత ఉంటే ఎన్ని రకాల ఉద్యోగాలకు అయినా వేరు వేరు గా అప్లై చేయవచ్చు.
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍