Headlines

Tata Memorial Center jobs | TMC Latest jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ కి చెందిన హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుండి వివిధ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు . ఇంటర్వ్యూ మే 24 ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య జరుగుతుంది .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం వద్ద ఉన్న హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ రిసోర్సెస్ సెంటర్ నుండి విడుదలైంది . ఈ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన ఒక ప్రాజెక్టులో భాగంగా భర్తీ చేస్తున్నారు. 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ రిసెర్చ్ సెంటర్ , విశాఖపట్నం

ప్రాజెక్ట్ పేరు : We Can Project 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 06

Note : పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుంది .

ఉద్యోగం పేరు : రీజినల్ కోఆర్డినేటర్ , హెల్త్ కేర్ అసిస్టెంట్ , మెడికల్ సోషల్ వర్కర్

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ఆరు నెలల కాలానికి తీసుకుంటున్నారు అవసరం అనుకుంటే ప్రాజెక్టులో భాగంగా కాల వ్యవధి పెంచుతారు

అర్హతలు :

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : ఇంటర్వ్యూకి హాజరు కావాలి

ఇంటర్వ్యూ తేదీ : 24-05-2023

జీతం ఎంత ఉంటుంది :  

రీజనల్ కోఆర్డినేటర్ : 35,000/-

 హెల్త్ కేర్ అసిస్టెంట్ : 17,000/- 

 మెడికల్ సోషల్ వర్కర్ : 25,000/- to 32,000/-

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

పరీక్ష విధానం : పరీక్ష లేదు

ఫీజు : ఫీజు లేదు

అప్లికేషన్ విధానం : బయోడేటా తో ఇంటర్వ్యూకి హాజరు కావాలి

గమనిక : అర్హత ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , ఒరిజినల్ సర్టిఫికెట్లు , పాన్ కార్డు జిరాక్స్ , ఒరిజినల్ సర్టిఫికెట్లకు సంబంధించిన జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేసి వాటిని పట్టుకొని హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం వద్ద ఉన్న మానవ వనరుల విభాగంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి .

Note : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూ కి వెళ్ళండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి .

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!