ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ , జోధపూర్ నుండి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది..
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
ఈ నోటిఫికేషన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ , జోధపూర్ నుండి విడుదలైంది . ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ , జోధపూర్
మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 99
✅ ఉద్యోగం పేరు : సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు
✅ అర్హతలు : B.Sc ( నర్సింగ్ ) , 3 సంవత్సరాలు అనుభవం ఉండాలి.
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
అప్లై చేయడానికి చివరి తేదీ : Website లో తెలియజేస్తారు
కనీస వయస్సు : 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు కలదు .
గమనిక : అన్ రిజర్వ్డ్ క్యాటగిరి లో ఉన్న ఉద్యోగాలకు ఈ వయో సడలింపు వర్తించదు .
జీతం ఎంత ఉంటుంది : 47,600/- to 1,51,100/-
ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
అభ్యర్థుల ఎంపికలో క్రింది విషయాలను పరిగణలోకి తీసుకుంటారు
పరీక్ష విధానం : Website లో తెలియజేస్తారు
ఫీజు :
ఓసి , OBC , EWS వారు 3000/-
SC , ST, PwBD వారు 2400/- వారు చెల్లించాలి.
Note : ఎస్సీ , ఎస్టీ , PwBD అభ్యర్థులకు పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాక ఫీజు Refund చేస్తారు.
అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో అప్లై చేయాలి .
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍