Headlines

Staff Selection Commission CHSL Notification 2023 | SSC CHSL Recruitment 2023

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది .

12వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది .

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1600 పోస్టులు భర్తీ చేస్తున్నారు .

పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారికి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

 ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు . ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషలతో పాటు కొన్ని స్థానిక భాషలలో కూడా నిర్వహిస్తున్నారు . కాబట్టి తెలుగులో కూడా పరీక్ష రాసుకునే అవకాశం ఉంది .

ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు జూన్ 8వ తేదీ లోపు అప్లై చేయాలి .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

పోస్టుల పేరు : డేటా ఎంట్రీ ఆపరేటర్ , లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 1600

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

అర్హతలు : 12th పాస్ 

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 09-05-2023

అప్లై చేయడానికి చివరి తేదీ : 08-06-2023

టైర్ 1 పరీక్ష తేదీ : ఆగస్ట్ 2023 లో నిర్వహిస్తారు

టైర్ 2 పరీక్ష తేదీ : తరువాత వెబ్సైట్లో తెలియజేయడం జరుగుతుంది

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు

వయస్సు సడలింపు

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 

ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు

దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

జీతం ఎంత ఉంటుంది : మీరు ఎంపికయ్యే ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది

పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . అవి చీరాల , గుంటూరు , కాకినాడ కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : టైర్ -1 , టైర్ -2 , స్కిల్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు . స్కిల్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధిస్తే చాలు ఇందులో వచ్చిన మార్కులు ఎంపికలో పరిగణించరు .

పరీక్ష విధానం : టైర్ -1 , టైర్ -2 , స్కిల్ టెస్ట్ 

ఫీజు : 100/- ( మహిళలు ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుండి మినహాయింపు కలదు )

అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికి వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాలి

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!