తెలంగాణ రాష్ట్రం లో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల అయ్యింది, ఈ నోటిఫికేషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ కి చెందిన జాతీయ ఆరోగ్య మిషన్లో వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .
ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో నారాయణ పెట్ జిల్లాలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా ఔట్సౌర్వింగ్ విధానం లో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , నారాయణ పెట్
మొత్తం ఉద్యోగాలు : 07
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ / ఔట్సౌర్షింగ్ జాబ్స్
పోస్టుల పేర్లు : ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ , MPHA ( F )
అర్హతలు :
ఫార్మాసిస్ట్ : D.Pharmacy / B.Pharmacy / M. Pharmacy
ల్యాబ్ టెక్నీషియన్ : DMLT/ MLT
MPHA (F) : Multi Purpose Health Worker (F) కోర్స్ పూర్తి చేసి ఉండాలి .
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 02-05-2023
అప్లై చేయడానికి చివరి తేదీ : 09-05-2023
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 44 సంవత్సరాలు
వయస్సు సడలింపు : తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది
జీతం ఎంత ఉంటుంది : అన్ని రకాల ఉద్యోగాలకు 27,300/- రూపాయలు చొప్పున జీతం ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం : పరీక్ష లేదు
ఫీజు :
SC , ST వారికి – 150/- రూపాయలు
BC వారికి – 250/- రూపాయలు
OC వారికి – 350/- రూపాయలు
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి