Headlines

Latest paramedical Jobs Recruitment | Medical health department Jobs Recruitment

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా ఔట్సౌర్వింగ్ విధానం లో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

మొత్తం ఉద్యోగాలు : 33

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ / ఔట్సౌర్షింగ్ జాబ్స్

పోస్టుల పేర్లు : మెడికల్ ఆఫీసర్ , స్టాఫ్ నర్స్ , ఫార్మాసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్

అర్హతలు :

మెడికల్ ఆఫీసర్ : MBBS

స్టాఫ్ నర్స్ : GNM / B.Sc ( Nursing )

ఫార్మాసిస్ట్ : D.Pharmacy / B.Pharmacy / M. Pharmacy

డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ( DCA / PGDCA )

లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ : 10th Claass

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 04-05-202₹

అప్లై చేయడానికి చివరి తేదీ : 06-05-19992

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది

జీతం ఎంత ఉంటుంది :

మెడికల్ ఆఫీసర్ : 53,495/-

స్టాఫ్ నర్స్ : 22,500/-

ఫార్మాసిస్ట్ : 19,019/-

డేటా ఎంట్రీ ఆపరేటర్ : 15,000/-

లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ : 12,000/-

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం : పరీక్ష లేదు

ఫీజు : 300

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి

.✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!