ఆచార్య నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ను కేవలం “వాక్ ఇన్ ఇంటర్వ్యూ” ద్వారా జరుగుతుంది.
పోస్టుల వివరాలు:
పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య |
ఫీల్డ్ సూపరవైజర్ | 5 |
స్టాటిస్టిసియన్ | 1 |
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ | 34 |
కంప్యూటర్ | 3 |
జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ | 3 |
ముఖ్యమైన తేదీ:10/05/2023 లోగా అప్లై చేసుకోవాలి
వయస్సు:
*ఫీల్డ్ సూపరవైజర్ ,స్టాటిస్టిసియన్,ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు 40 సంవత్సరాల లోపు వయస్సు కల వారు అప్లై చేసుకోవాలి.
*కంప్యూటర్,జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులకు 35 సంవత్సరాల లోపు గల వారు అర్హులు.
విద్యార్హతలు:
పోస్ట్ పేరు | విద్యార్హత |
ఫీల్డ్ సూపరవైజర్ | M.Sc( అగ్రికల్చర్ ఎకనామిక్స్) |
స్టాటిస్టిసియన్ | M.Sc( agriculture స్టాటిస్టిక్స్) |
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ | B.Sc అగ్రికల్చర్/ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తో పాటుగా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కలెక్షన్ ఆఫ్ రియల్ టైం కాస్ట్ రిటర్న్ డేటా ఆఫ్ క్రాప్స్ |
కంప్యూటర్ | BCA /బి. టెక్ పాటుగా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ టైం కాస్ట్ రిటర్న్ డేటా ఆఫ్ క్రాప్స్ |
జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ | డిగ్రీ లేదా BCA ,అకౌంట్స్ కి సంబందించి కంప్యూటr పరిజ్ఞానం. |
జీతం:
*ఫీల్డ్ సూపరవైజర్,స్టాటిస్టిసియన్ లుగా సెలెక్ట కాబడితే ప్రతి నెలా రూ.49000/- జీతం తో వివిధ బత్యాలు కూడా వస్తాయి.
*ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్, జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ కి సెలెక్ట్ కాబడితే రూ.19500/- తో పాటుగా వివిధ భత్యాలు లభిస్తాయి
*కంప్యూటర్ సెలెక్ట్ కాబడితే రూ.22750/- తో పాటుగా వివిధ భత్యాలు లభిస్తాయి.
ఇంటర్వ్యూ తేది,సమయం: స్క్రీనింగ్ తర్వాత అర్హులైన అభ్యర్థులకు తెలియజేయబడుతుంది.
ఇంటర్వ్యూ ప్రదేశం: RARS, లాం,గుంటూరు.
అప్లై చేయు విధానం:అభ్యర్థులు సంతకం చేసిన బయో-డేటాను సమర్పించాలి (అటాచ్ చేసిన బయో-డేటా ఫార్మాట్ ప్రకారం) పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్ల, విద్యార్హత సంబంధిత కాపీస్ ను [email protected] 10-05-2023 (బుధవారం) సాయంత్రం 5:00 గంటలకు లేదా అంతకు ముందు pdf ఫార్మాట్ ద్వారా సెండ్ చేయాలి.
👉 NOTIFICATION – CLICK HERE
✅ అధికారిక వెబ్సైట్ – Click here
Good