Headlines

BIS recruitment 2023 | SCIENTIST notification released

మినిస్ట్రీ ఆఫ్ కంజుమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ పరిధిలో గల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ నుండి సైంటిస్ట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట కాబడిన వారు 7 th CPC లో 10వ పే లెవెల్ ద్వారా రూ.1,02,501/- ప్రతీ నెలా జీతం పొందుతారు.

ఖాళీల వివరాలు: మొత్తం 14 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

క్రమ సంఖ్యవిభాగంఖాళీలు
1బయో మెడికల్ ఇంజనీరింగ్02
2కెమిస్త్రీ02
3కంప్యూటర్ ఇంజనీరింగ్04
4ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్02
5టెక్స్ట్ టైల్ ఇంజనీరింగ్14
మొత్తం14
ఖాళీలు ఆన్ని కూడా రిజర్వేషన్లు వారీగా రిజర్వ్ చేయబడ్డాయి.

ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

ప్రారంభ తేది:22/04/2023(11:00 గంటలు)

చివరి తేదీ:12/05/2023(23:59 గంటల)

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వుండి, GATE -2021,GATE -2022,GATE -2023 స్కోర్ కలిగివుండాలి.

వయస్సు: 21సంవత్సరాలు నిండి యుండి 30 సంవత్సరాల లోపు గల వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కొరకు కటాఫ్ డేట్ గా 12/05/2023 నిర్ణయించారు. వివిధ కేటగిరీ వారికి వారి కేటగిరీ వారీగా వయోపరిమితి వుంటుంది.

సెలక్షన్ విధానం: మూడు దశలలో సెలక్షన్ జరుపుతారు.

షార్ట్ లిస్ట్:మొదటిగా GATE -2021,GATE -2022,GATE -2023 స్కోర్లు ఆధారంగా షార్టలిస్ట్ చేస్తారు.

పర్సనల్ ఇంటర్వ్యూ:షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు కి పర్సనల్ ఇంటర్వ్యూ కి పిలుస్తారు.1:4 నిష్పత్తిలో పర్సనల్ ఇంటర్వ్యూ కొరకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగును. ఇంటర్వ్యూ యొక్క డేట్,టైం,ప్రదేశాన్ని ఈ – మైల్ ద్వారా మరియు అధికారిక వెబ్సైట్ www.bis.gov.in ద్వారా తెలియచేస్తారు.

ఫైనల్ మెరిట్ లిస్ట్: గేట్ స్కోరు కి 85 శాతం, ఇంటర్వ్యూ కి 15 శాతం వెయిట్ ఏజ్ ఇవ్వడం జరుగుతుంది.దీని ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు.

అప్లై చేయు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.bis.gov. ద్వారా ఆన్లైన్లో తేదీ :22/04/2023 నుండి 12/05/2023 లోగా అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

👉OFFICIAL NOTIFICATION – CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!