ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ , అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .
ఈ ఉద్యోగాలనుంటిని కాంట్రాక్ట్ బేసిస్ విధానములో భర్తీ చేసేందుకు అర్హులు అయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు .
మొత్తం పోస్టుల సంఖ్య : 145
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల సంఖ్య – 87
అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల సంఖ్య – 41
ప్రొఫెసర్ ఉద్యోగాలు సంఖ్య – 14
✅ ఎయిమ్స్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు – క్లిక్ చేయండి
✅ ఆంధ్రప్రదేశ్ నైట్ వాచ్మెన్ పోస్టులు భర్తీ – క్లిక్ చేయండి
✅ APPSC తాజా నోటిఫికేషన్ – క్లిక్ చేయండి
ఫీజు : 500/- రూపాయలు ఫీజు చెల్లించే విధానం : ఆఫ్లైన్ / డీడీ రూపంలో
అప్లై చేయుటకు ప్రారంభ తేదీ – 15-04-2033
అప్లై చేయుటకు చివరి తేదీ – 08-05-2023
వయస్సు :ప్రొఫెసర్ ఉద్యోగాలకు 55 ఏళ్లు మించకూడదు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు 50 ఏళ్లు మించకూడదు
వయో సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. (వయో సడలింపు కు సంబంధించి మరికొన్ని వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చదవండి )
అర్హత : సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి ( అర్హతకు సంబంధించి మరికొన్ని వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చదవండి )
▶️ Download Notification – Click here
✅ మరికొన్ని ఉద్యోగాల కోసం – క్లిక్ చేయండి