Headlines

Visva bharathi recruitment 2023 |709 Non teaching posts

విశ్వభారతి అనేది జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఏకీకృత బోధనా సంస్ధ. ఇది విశ్వభారతి చట్టం 1951 ద్వారా ఏర్పాటు చేయబడ్డ యూనివర్సిటీ. ఈ సంస్ధ నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది.మొత్తం పోస్టుల సంఖ్య -709.ఇందులో 30 రకాల ఉద్యోగాలు వున్నాయి. ఇవి రిజర్వేషన్ల వారీగా కేటాయించబడ్డాయి.

క్రమ సంఖ్యపోస్ట్పోస్టుల సంఖ్య
1రిజిస్టార్01
2ఫైనాన్షియల్ ఆఫీసర్ 01
3లైబ్రేరియన్01
4డిప్యూటీ రిజిస్టర్ 01
5ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్01
6అసిస్టెంట్ లైబ్రేరియన్06
7అసిస్టెంట్ రిజిస్ట్రార్02
8సెక్షన్ ఆఫీసర్ 04
9అసిస్టెంట్/ సీనియర్ అసిస్టెంట్05
10అప్పర్ డివిజనల్ క్లర్క్29
11లోయర్ డివిజనల్ క్లర్క్99
12మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 405
13ప్రొఫెషనల్ అసిస్టెంట్05
14సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్04
15లైబ్రరీ అసిస్టెంట్01
16లైబ్రరీ అటెండెంట్30
17లాబొరేటరీ అసిస్టెంట్16
18లాబొరేటరీ అటెండెంట్45
19అసిస్టెంట్ ఇంజనీర్( ఎలక్ట్రికల్)01
20అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)01
21జూనియర్ ఇంజనీర్ ( సివిల్)09
22జూనియర్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్)01
23ప్రైవేట్ సెక్రెటరీ /PA 07
24పర్సనల్ సెక్రెటరీ/PA 08
25స్టేనోగ్రాఫర్02
26సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్02
27టెక్నికల్ అసిస్టెంట్ 17
28సెక్యూరిటీ ఇన్స్పెక్టర్01
29సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ 01
30సిస్టమ్ ప్రోగ్రామర్ 03

ముఖ్యమైన తేదీలు: అప్లై చేయడానికి చివరి తేదీ:16 మే 2023.

వయస్సు:

పోస్ట్వయో పరిమితి
రిజిస్టర్/ ఫైనాన్స్ ఆఫీసర్/లైబ్రేరియన్ 57 సంవత్సరాల లోపు
డిప్యూటీ రిజిస్టర్/సీనియర్ సిస్టమ్ అనలిస్ట్50 సంవత్సరాలు
ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ 56 సంవత్సరాలు
మిగతా గ్రూప్ -A పోస్ట్లు40 సంవత్సరాలు
గ్రూప్ -B పోస్ట్లు35 సంవత్సరాలు
గ్రూప్ -C పోస్ట్లు 32 సంవత్సరాలు

విద్యార్హతలు: పోస్ట్ ను బట్టి వివిధ రకాల అర్హతలు అవసరం అవుతాయి.

వయో పరిమితి:
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు
ఎస్సీ/ ఎస్టీ లకు: 5 సంవత్సరాలు
ఓబీసీ లకు : 3 సంవత్సరాలు
దివ్యాంగులు కు : 10 సంవత్సరాలు
ఎక్స్-సర్వీస్ మెన్: 5 సంవత్సరాలు
వయోపరిమితి లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు:

->గ్రూప్ -A పోస్ట్లు(లెవెల్ -14)

UR/EWS/OBC- రూ.2000/-

SC/ST – రూ.500/-

->గ్రూప్ -A(లెవెల్ -12,లెవెల్ -10):

UR/EWS/OBC- రూ.1600/-

SC/ST – రూ.400/-

->గ్రూప్ -B పోస్ట్లు:

UR/EWS/OBC- రూ.1200/-

SC/ST- రూ.300/-

->గ్రూప్ -C పోస్ట్లు:

UR/EWS/OBC – రూ.900/-

SC/ST – రూ.225/-

*మహిళలకు, దివ్యాంగులుకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

సెలెక్షన్ చేయు విధానం:వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్,ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ జరుపుతారు. వ్రాత పరీక్ష ( పేపర్ -1& పేపర్ -2) కి 70శాతం వైయిటేజ్,ఇంటర్వ్యూ కి 30 శాతం వైయిటేజ్ వుంటుంది.

పేపర్ -1& పేపర్ -2 లో

జనరల్/ EWS -40 శాతం

OBC( NCL) – 35 శాతం

SC/ST/PWD -35 శాతం కనీస మార్కులు సాధించాలి.

సిలబస్:

టెస్ట్ కంపోనెంట్స్ ప్రశ్నల సంఖ్యమార్కులు
జనరల్ అవేర్ నేస్ 3060
రీజనింగ్ ఎబిలిటీ3570
మాతిమాటికల్ అబిలిటీ3570
ఇంగ్లీష్ / హిందీ3060
కంప్యూటర్ అవేర్ నెస్2040
మొత్తం150300

అప్లై చేయు విధానం: online ద్వారా అధికారిక వెబ్సైట్ లో మే 16 2023 లోగా అప్లై చేసుకోవాలి.

Full notification – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!