Headlines

BARC recruitment notification 2023 | 4374 Vacancies

కేంద్ర ప్రభుత్వ సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుండి 4374 ఖాళీలతో వివిధ పోస్టుల భర్తీ కొరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరియు ట్రైనింగ్ స్కీం విధానంలో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ కి https://barconlineexam.com వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ విధానంలో అప్లై చేయడానికి

ప్రారంభ తేదీ:24/04/2023(10:00 గంటల నుండి)

చివరి తేదీ:22/05/2023( రాత్రి 11:59 గంటల వరకు)

పోస్టుల వివరాలు & జీతం:

క్రమ సంఖ్యపోస్ట్ పేరుఖాళీలు జీతం(రూ.)
1టెక్నికల్ ఆఫీసర్ /C18156,100
2సైంటిఫిక్ అసిస్టెంట్ /B735,400
3టెక్నీషియన్ /C2421,700

ట్రైనింగ్ స్కీం:

డైరెక్ట్ రిక్రూట్మెంట్:

క్రమ సంఖ్యకేటగిరీ ఖాళీలుస్టైఫండ్( 1st year)స్టైఫండ్(2 nd year)
1కేటగిరీ -1121624,00026,000
2కేటగిరీ -2294620,00022,000

విద్యార్హతలు: పోస్టును అనుసరించి వివిధ రకాలుగా అర్హతలు వున్నాయి.

:వయస్సు :

క్రమ సంఖ్యపోస్ట్కనిష్ఠ వయస్సుగరిష్ట వయస్సు
1టెక్నికల్ ఆఫీసర్ /C1835
2సైంటిఫిక్ అసిస్టెంట్ /B1830
3టెక్నీషియన్ /C1825

ట్రైనింగ్ స్కీం:

క్రమ సంఖ్యస్టైఫండరి ట్రైనీకనిష్ఠ వయస్సుగరిష్ట వయస్సు
1కేటగిరీ -11924
2కేటగిరీ -21822

శరీర దారుఢ్యం : ట్రైనీ పోస్టుల కి అప్లై చేయదలచిన అభ్యర్థులు తప్పనిసరిగా శరీర దారుఢ్యం కలిగి వుండాలి. ఎత్తు -160 సెంటీమీటర్ల ,బరువు – 45.5 కేజీ లకి తగ్గకుండా వుండాలి.

వయోపరిమితి:
క్రమసంఖ్యకేటగిరీ వయోపరిమితి
1OBC 3 సంవత్సరాలు
2SC/ ST5 సంవత్సరాలు
3PWBD10 సంవత్సరాలు

సెలక్షన్ విధానం:

1.టెక్నికల్ ఆఫీసర్ /C: ఇంటర్వ్యూ విధానం ద్వారా సెలక్షన్ జరుపుతారు.దరఖాస్తులు అధికంగా వస్తె ముందుగా CBT exam నిర్వహించి,అందులో షార్ట్ లిస్ట్ కాబడిన వారిని ఇంటర్వ్యూ కి పిలుస్తారు.

2. సైంటిఫిక్ అసిస్టెంట్ /B & కేటగిరీ -1 స్టైఫండరి ట్రైనీ : 40 MCQS తొ ఒక గంట సమయం తో CBT నిర్వహిస్తారు.మొత్తం 120 మార్కులకు గాను పరీక్ష వుంటుంది.ఒక ప్రశ్నకు 3 మార్కులు వుంటాయి. ఋణాత్మక విధానం కలదు, తప్పు సమాధానం గుర్తిస్తే ప్రశ్నకి1మార్క్ తొలగిస్తారు.

టెక్నీషియన్ /C & కేటగిరీ -2 స్టైఫండరి ట్రైనీ: ప్రిలిమినరీ పరీక్ష , అడ్వాన్స్డ్ టెస్ట్ & స్కిల్ టెస్ట్ ఆధారంగా రిక్రూట్ చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులకు గాను వుంటుంది.50 ప్రశ్నలు వుంటాయి ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు లభిస్తాయి,(1/3 ఋణాత్మక విధానం కలదు)

అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా ఇదే విధానంలో వుంటుంది.చివరిగా సంబంధిత ట్రేడ్ లో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

అప్లై చేయు విధానం: అధికారిక వెబ్సైట్ https://barconlineexam.com ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు: ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫీజు(రూ.)
టెక్నికల్ ఆఫీసర్ /C500
సైంటిఫిక్ అసిస్టెంట్ /B150
టెక్నీషియన్ /C100
స్టైఫండరి ట్రైనీఫీజు(రూ.)
కేటగిరీ -1150
కేటగిరీ -2100

ఎగ్జామ్ సెంటర్లు: దేశవ్యాప్త రిక్రూట్మెంట్ కావున దేశంలో వివిధ సిటిలలో ఎగ్జామ్ సెంటర్లు గా ఇచ్చారు.తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్,కరీంనగర్,విజయవాడ,విశాఖపట్నం నగరాలు ఎగ్జాం సెంటర్లు కలవు.

Notification – CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!